aanandamu prabhu naakosagenu ఆనందము ప్రభు నాకొసగెను
ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||అలల వలె నా సంతోషముపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి మేలులెన్నో చేసేనూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||
Aanandamu Prabhu NaakosagenuNaa Jeevithame Maarenu (2)Naa Yullamandu Yesu VachchenNaa Jeevitha Raajaayenu (2) ||Aanandamu||Prabhuni Ruchinchi ErigithiniEntho Entho Premaamurthy (2)Vishwamanthata Ne GaanchaleduViluvaina Prabhu Premanu (2) ||Aanandamu||Alala Vale Naa SanthoshamuPaiki Uppongi Egayuchunde (2)Nannu Pilichi Melulenno CheseNoothana Jeevamosagen (2) ||Aanandamu||Shathruvun Edirinchi PoraadedanVijayamu Ponda Balamondedan (2)Prabhuvutho Lokamun JayinchedanAayanatho Jeevinchedan (2) ||Aanandamu||