aasheervaadambul maa meeda ఆశీర్వాదంబుల్ మా మీద
ఆశీర్వాదంబుల్ మా మీదవర్షింపజేయు మీశఆశతో నమ్మి యున్నామునీ సత్య వాగ్దత్తముఇమ్మాహి మీదక్రుమ్మరించుము దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్గ్రుమ్మరించుము దేవాఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్మా దాహమెల్లను బాపుమాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||మా మీద కురియించు మీశప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీదక్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి ||ఈనాడే వర్షింపు మీశనీ నిండు దీవెనలన్నీ నామమందున వేడిసన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
Aasheervaadambul Maa MeedaVarshimpajeyu MeeshaAashatho Nammi YunnaamuNee Sathya VaagdaththamuImmaahi MeedaKrummarinchumu DevaaKrammara Prema VarshambunGrummarinchumu DevaaO Deva PampimpavayyaaNee Deevena DhaaralanMaa Daahamellanu BaapuMaadhuryamou Varshamun || Immaahi ||Maa Meeda Kiriyinchu MeeshaPrema PravaahambulanSamastha Deshambu MeedaKshaamambu Ponatlugan || Immaahi ||Eenaade Varshimpu MeeshaNee Nindu DeevenalanNee Naamamanduna VediSannuthi Brourdhinthumu || Immaahi ||