aanandamugaa yehovaa nee krupaalanni ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున || అనందముగా ||సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ || అనందముగా ||ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ || అనందముగా ||పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ తరుణములు విరోధముగపై లేచినా –స్మరియించెద నీ విశ్వాస్యతన్ || అనందముగా ||
Aanandamugaa Yehovaa Nee Krupaalanni Anni Kaalambulandu Keerthinchedan (2)Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo Savyambugaa Ee Bhuviyanduna || Aanandamugaa ||Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki Ihamandunaa Ae Melu Koduva Yundadu Aaha! Emandu Nee Vishwaasyathan || Aanandamugaa ||Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina Kanna Thandri Ninnu Koniyaadedan || Aanandamugaa ||Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo Tharunamulu Virodhamuga Pai Lechinaa- Smariyincheda Nee Vishwasyathan || Aanandamugaa ||