మెఘాలలొ భాహాటముగ
పిలిచె స్వరమును విన్నావా
ఎంత మదురమో ఎంత కదలిక
ఓ.. ఓ
1. ఆదామును పిలచినది ఆ స్వరమే
అబ్రహాముతొ మాట్లాడినది ఆ స్వరమే
సీనాయిలొ పిలచినది మొషేను
మనపితరుల నెందరినొ పిలచినది ఆస్వరమే
నిన్ను నన్ను పిలువగ ప్రభువుని విశ్వసించినా
ఎంత మదురమో ఎంత కదలిక
ఓ.. ఓ
2. సౌలును పిలచినది ఆ స్వరమే
సముయెలు వినినది ఆ స్వరమే
సుంకరులను పాపులను పిలచినదీ ఆ స్వరమే
నిన్ను నన్ను పిలువగ ప్రభువుని విశ్వసించినా
ఎంత మదురమో ఎంత కదలిక
ఓ.. ఓ
meghaalalo bhaahaatamuga
piliche svaramunu vinnaavaa
eMtha madhuramO eMtha kadhalika
O.. O
1. aadhaamunu pilachinadhi aa svaramE
abrahaamutho maatlaadinadhi aa svaramE
seenaayilo pilachinadhi moShEnu
manapitharula neMdharino pilachinadhi aasvaramE
ninnu nannu piluvaga prabhuvuni vishvasiMchinaa
eMtha madhuramO eMtha kadhalika
O.. O
2. saulunu pilachinadhi A svaramE
samuyelu vininadhi A svaramE
suMkarulanu paapulanu pilachinadhI A svaramE
ninnu nannu piluvaga prabhuvuni vishvasiMchinaa
eMtha madhuramO eMtha kadhalika
O.. O