• waytochurch.com logo
Song # 19948


సార్వత్రికమైన సంఘపు అంఘమా
(పడారుపల్లె) సువర్న దీప స్తంభమా
యెసు వీపు నానుకొని కొనసాగుమా
యీ అరన్యము నందు యానము చెయుమా

1.జలదారు వ్రుక్షము కింద నింన్నిల లెపగా..
జయ క్రీస్తు నీకిల సిరస్సుగా వుదయిన్చెనే
ఆయనే నీ యందు లేనిచొ నీ గతి
గభిలాయిలయై జీవించగా

2. ఇన్నినాళుగ నీ సుదీర్గ ప్రయాణము
క్షెమకరమై సాగెనా ప్రభుసెవలొ
స్వెత జాతి జనాలి సేవా త్యాగము
నీ స్వజాతికి మేలుకరమై సాగెనా

3. యేసు ప్రభుని క్రుపాకటాక్షము చూపగా
నీదు ప్రాకరంబు స్తితరమై నెలిచెగా
ఆయనే నీ యందు లేనిచొ నీ గతి
గభిలాయిలయై జీవించగా

saarvathrikamaina saMghapu aMghamaa
(padaarupalle) suvarna dheepa sthaMbhamaa
yesu veepu naanukoni konasaagumaa
yee aranyamu naMdhu yaanamu cheyumaa

1.jaladhaaru vrukShamu kiMdha niMnnila lepagaa..
jaya kreesthu neekila sirassugaa vudhayinchenE
AyanE nee yaMdhu lEnicho nee gathi
gaBhilaayilayai jeeviMchagaa

2. inninaaLuga nee sudheerga prayaaNamu
kShemakaramai saagenaa prabhusevalo
svetha jaathi janaali sEvaa thyaagamu
nee svajaathiki mElukaramai saagenaa

3. yEsu prabhuni krupaakataakShamu chUpagaa
needhu praakaraMbu sthitharamai nelichegaa
AyanE nee yaMdhu lEnicho nee gathi
gaBhilaayilayai jeeviMchagaa


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com