aanandinthumu aanandinthumu ఆనందింతుము ఆనందింతుము
ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం (2)
యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము||
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా (2)
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము||
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)
యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము||
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2)
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము||
aanandinthumu aanandinthumu
yesuni sannidhilo aanandinthumu (2)
ganthulesi naatyamaadi
uthsahinchi paadedam (2)
yesuni sannidhilo aanandinthumu (2) ||aanandinthumu||
bhayamu enduku digulu enduku
devaadi devuni thodu manakundagaa (2)
hallelujah antu aaraa-dhinthumu ellappudu (2)
yesuni sannidhilo dhairyamondedam (2) ||aanandinthumu||
neethi leni lokamtho sneham enduku
neethi sooryudaina yesu manaku undagaa (2)
parishuddhudantu pogadi kolichedamu anudinam (2)
yesuni sannidhilo paravashinchedam (2) ||aanandinthumu||
prema leni hithula sakhyam enduku
premaamayudaina prabhuvu manaku undagaa (2)
mahimakarudu antu mrokki poojinthumu anukshanam (2)
yesuni sannidhilo uthsaahinchedam (2) ||aanandinthumu||