• waytochurch.com logo
Song # 19999

jeevamugala naa devudu rakshinchagala naadhudu జీవముగల నా దేవుడు రక్షించగల నాధుడు


జీవముగల నా దేవుడు రక్షించగల నాధుడు /2/
మారనివాడు మాట తప్పనివాడు
ఎన్నడూ నిరాశపరచడు /2/
నాడు జరిగించిన గొప్ప కార్యాలు
నేడు కూడ చేయగల సమర్ధుడు /2/

1. సింహాల గుహనుండి దానియేలును
క్షేమంగా రప్పించిన నా దేవుడు /2/
ఇబ్బందిలో విడిపిస్తాడు /2/
సహాయపడకుండ ఉండడు /2/నాడు/

2. అగ్నిగుండములో తనపిల్లలను
భద్రంగా కాపాడిన నాదేవుడు /2/
కష్టాలలో కరుణిస్తాడు /2/
ప్రార్ధన వినకుండ ఉండడు /2/నాడు/

3. శత్రుబారినుండి తన ప్రజలను
చిత్రంగా తప్పించిన నా దేవుడు /2/
యుద్దాలలో బలమిస్తాడు /2/
విజయమివ్వకుండా ఉండడు /2/నాడు/

jeevamugala naa devudu – rakshinchagala naadhudu /2/
maaranivaadu maata tappanivaadu – ennadu niraashaparchadu /2/
naadu jariginchina goppa kaaryaalu nedu kuda cheyagala samardhudu /2/

1. simhaala guhanundi daaniyelunu – keshemanga rappinchina naa devudu /2/
ibbandilo vidipistaadu /2/
sahaayapadakunda vundadu /2/naadu/

2. agnigundamulo tana pillalanu – badhramgaa kaapaadina naadevudu/2/
kashtaalalo karunistaadu /2/
praardhana vinakunda vundadu /2/naadu/

3. sathrubaarinundi tana prajalanu – chitramga tappinchina naa devudu /2/
yudhhaalalo balamistaadu /2/
vijayamivvakunda vundadu /2/naadu/

Song Key: A Major Tempo: 75 bps
Rhythm: Tabla waltz 6/8

A E A
జీవముగల నా దేవుడు రక్షించగల నాధుడు /2/

D E
మారనివాడు మాట తప్పనివాడు

D A
ఎన్నడూ నిరాశపరచడు /2/

E
నాడు జరిగించిన గొప్ప కార్యాలు

D A
నేడు కూడ చేయగల సమర్ధుడు /2/

A
1. సింహాల గుహనుండి దానియేలును

E D A
క్షేమంగా రప్పించిన నా దేవుడు /2/

D E
ఇబ్బందిలో విడిపిస్తాడు /2/

A
సహాయపడకుండ ఉండడు /2/నాడు/

2. అగ్నిగుండములో తనపిల్లలను
భద్రంగా కాపాడిన నాదేవుడు /2/
కష్టాలలో కరుణిస్తాడు /2/
ప్రార్ధన వినకుండ ఉండడు /2/నాడు/

3. శత్రుబారినుండి తన ప్రజలను
చిత్రంగా తప్పించిన నా దేవుడు /2/
యుద్దాలలో బలమిస్తాడు /2/
విజయమివ్వకుండా ఉండడు /2/నాడు/

Lyrics in English:

A E A
Jeevamugala naa devudu – Rakshinchagala naadhudu /2/

D E D A
Maaranivaadu maata tappanivaadu – Ennadu niraashaparchadu /2/

E D A
Naadu jariginchina goppa kaaryaalu nedu kuda cheyagala samardhudu /2/

A E D A
1. Simhaala guhanundi Daaniyelunu – Keshemanga rappinchina naa devudu /2/

D E
Ibbandilo vidipistaadu /2/

E
Sahaayapadakunda vundadu /2/Naadu/

2. Agnigundamulo tana pillalanu – badhramgaa kaapaadina naadevudu/2/
Kashtaalalo karunistaadu /2/
Praardhana vinakunda vundadu /2/naadu/

3. Sathrubaarinundi tana prajalanu – chitramga tappinchina naa devudu /2/
Yudhhaalalo balamistaadu /2/
Vijayamivvakunda vundadu /2/Naadu/
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com