illalona panduganta kallalona kaanthulanta ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన కురసినాడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్దరాత్రి కాలమందు వెన్నెల ఆహ ఆశ్చర్యకరుడంట వెన్నెల ఆహ ||2||జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా ||2|| ||ఇళ్లలోన||హా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ||2||ఆ యూదా దేశమందు వెన్నెల ఆహ బెత్లెహేము పురమునందు వెన్నెల ఆహ ||2||రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెల ||2|| ||ఇళ్లలోన||ఆహ తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ||2||ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల ఆహ దర్శింప వచ్చినారు వెన్నెల ఆహ ||2||బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ||2|| ||ఇళ్లలోన||ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ||2||పాపులైన మనకోసం వెన్నెల… ఆహా ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా ||2||పరలోకానికి మార్గం వెన్నెలా ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా ||2|| ||ఇళ్లలోన||హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ||2||యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా ||2||క్రొత్తగా జన్మించు వెన్నెలా రక్షణను పొందుకో వెన్నెలా ||2|| ||ఇళ్లలోన||
Illalona Panduganta Kallalona Kaanthulanta Enduko Enduke Koyilaa Cheppave Cheppave Koyilaa Mallepoola Manchu Jallu Mandiraana Kurise Nedu Enduko Enduke Koyilaa Cheppave Cheppave Koyilaa Aa… Ardharaathri Kaalamandu Vennela – Aaha Aascharyakarudanta Vennela – Aaha ||2|| Janminchinaadanta Vennelaa Ee Avanilonanta Vennelaa ||2|| ||Illalona||Haa… Ae Ooru Ae Vaada Ae Dikku Puttinaadu Koyilaa Cheppave Cheppave Koyilaa ||2|| Aa… Yuda Deshamandu Vennela – Aaha Bethlehemu Puramunandu Vennela -Aaha ||2|| Raajulaku Raajanta Vennelaa Aa Raju Yesanta Vennela ||2|| ||Illalona||Aaha.. Thaara Choopu Daarilone Vachchinaaru Evvare Koyilaa Cheppave Cheppave Koyilaa ||2|| Aa… Thoorpu Desha Gnaanulamma Vennela – Aaha Darshimpa Vachchinaaru Vennela – Aaha ||2|| Bangaaru Sambraani Bolam Thechchinaaru Ichchinaaru Vennelaa ||2|| ||Illalona||Aa… Divi Nundi Ee Bhuviki Vachinaadu Enduke Koyilaa Cheppave Cheppave Koyilaa ||2|| Paapulaina Manakosam Vennela… Aahaa Praanaanni Arpinchi Vennela… Aahaa ||2|| Paralokaaniki Maargam Vennelaa Uchithamgaa Ichchinaadu Vennelaa ||2|| ||Illalona||Haa.. Paralokam Cherutakai Nenemi Cheyyaali Koyilaa Cheppave Cheppave Koyilaa ||2|| Yesayyanu Nammuko Vennela… Aahaa Paapalanu Oppuko Vennela… Aahaa ||2|| Krothagaa Janminchu Vennelaa Rakshananu Ponduko Vennelaa ||2|| ||Illalona||