kanneru tudachitivi naa baadhalanni maapitivi కన్నీరు తుడిచితివి – నా బాధలన్నీ మాపితివి
కన్నీరు తుడిచితివి – నా బాధలన్నీ మాపితివికష్టాల కడగండ్లు తొలగించి – కరుణతో బ్రోచితివియేసూ కరుణతో బ్రోచితివి…కన్నీరు తుడిచితివి….1. నలువైపులా కొట్టబడి – నాశనమైతి ననుకొంటిని /2/నమ్మదగిన నా దేవుడవై – నన్నాదుకొంటివి /2/కన్నీరు/2. నాతోడుగా నీవుండగా – జడియను నేను ఏనాటికి /2/నీ వాక్యమే కాపాడును – నిత్యము నడిపించును /2/కన్నీరు/3. నీ రక్తమే జీవమై – ప్రవహించుచున్నది నాలోన /2/సజీవినై కీర్తింతును – నిరతము స్తోత్రింతును /2/కన్నీ/
Style: 4/4 R&B Tempo: 105 (Original)Scale: D Major (Original)D Gకన్నీరు తుడిచితివి – నా బాధలన్నీ మాపితివిG A G Dకష్టాల కడగండ్లు తొలగించి – కరుణతో బ్రోచితివి G Dయేసూ కరుణతో బ్రోచితివి… కన్నీరు తుడిచితివి….D G A1. నలువైపులా కొట్టబడి – నాశనమైతి ననుకొంటిని /2/A G Dనమ్మదగిన నా దేవుడవై – నన్నాదుకొంటివి /2/కన్నీరు/2. నాతోడుగా నీవుండగా – జడియను నేను ఏనాటికి /2/నీ వాక్యమే కాపాడును – నిత్యము నడిపించును /2/కన్నీరు/3. నీ రక్తమే జీవమై – ప్రవహించుచున్నది నాలోన /2/సజీవినై కీర్తింతును – నిరతము స్తోత్రింతును /2/కన్నీరు/Lyrics with Chords in English:Style: 4/4 R&B Tempo: 105 (Original)Scale: D Major (Original)D Gkanneru tudachitivi – Naa baadhalanni maapitiviG A G DKashtaala kadagandlu tolaginchi – Karunatho brochitivi G DYesu karunato brochitivi…Kanneru tudachitivi… D G A1. Naluvaipulaa kottabadi – naashanamaiti nanukontini /2/A G DNammadagina naa devudavai – Nannaadukontivi /2/kanneeru/2. Naa todugaa neevundagaa – Jadiyanu nenu Yenaatiki /2/Neevaakyame kaapaadunu – nityamu nadipinchunu /2/kanneeru/3. Nee rakthame jeevamai – pravahinchuchunnadi naalona /2/Sajeevinai keerthintunu – Niratamu stotrintunu /2/Kanneeru/