Saarepatu vurilo oka vidhavaraalu vundenu సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను
కోరస్ : హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ లపల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను /2/కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెనుఅరె చిత్రం అక్కడ జరిగెను /కోరస్/1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! /2/రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని /కోరస్/2. కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను /2/నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెనుఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను /కోరస్/పల్లవి/
chorus: ” hoi la hoi hoi la – hoi la hoi la hoi hoi la”saarepatu vurilo oka vidhavaraalu vundenu /2/karuvu kaalamochhenu – bratuke kashtamaayenu /2/kattelu yeruchundenu – chitram akkada jarigenuare chitram akkada jarigenu / chorus/1. tottilo koncheme pindi vundi..!buddilo koncheme nune vundi ! /2/rottelu rendu chesukoni – tindaamantu talachukoni /chorus/2. karuvulo eliah achatikochhenu – rottelu chesi temmanenu /2/no no anaka poyenu – rottelu eliah kichhenuaheerwaadam pondenu – karuvulo haayiga bratikenu / chorus/saarepatu/