Abednago Shadraku Mesheku vacchipadene pedda chikku అబేద్నగో షడ్రకు మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు
అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు /2/రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు ! /2/అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు1. యేడంతలు వేడిని పెంచిన – అగ్నిలో మమ్మును కాల్చిన! /2/నీ ప్రతిమంటే మాకులేదు లెక్క! – మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా!/2/ అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు!.. /2/
abednago, shadraku, mesheku vacchipadene pedda chikku /2/raaju pratimaku mrokkamantu – saataanu play chese trikku! /2/abednago, shadraku, mesheku vacchipadene pedda chikku1. yedantalu vedini penchina – agnilo mammunu kaalchina! /2/nee pratimante maakuledu lekka! – mrokkamantu cheppinaaru yenchakkaa! /2/abednago, shadraku, mesheku saataanuku pettinaaru chekku! /2/