• waytochurch.com logo
Song # 20002

abednago shadraku mesheku vacchipadene pedda chikku అబేద్నగో షడ్రకు మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు


అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు /2/
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు ! /2/
అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు

1. యేడంతలు వేడిని పెంచిన – అగ్నిలో మమ్మును కాల్చిన! /2/
నీ ప్రతిమంటే మాకులేదు లెక్క! – మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా!/2/
అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు!.. /2/

abednago, shadraku, mesheku vacchipadene pedda chikku /2/
raaju pratimaku mrokkamantu – saataanu play chese trikku! /2/
abednago, shadraku, mesheku vacchipadene pedda chikku

1. yedantalu vedini penchina – agnilo mammunu kaalchina! /2/
nee pratimante maakuledu lekka! – mrokkamantu cheppinaaru yenchakkaa! /2/
abednago, shadraku, mesheku saataanuku pettinaaru chekku! /2/

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com