Chadavaali chadavaali vaakyam చదవాలి చదవాలి వాక్యం చదవాలి
చదవాలి చదవాలి వాక్యం చదవాలిప్రతిరోజూ చదువుతు ఉండాలి /2/చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలిప్రతిఉదయం యేసుకు చెప్పాలి /2/ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలిసర్వస్వం యేసై ఉండాలి /2/చేరాలి చేరాలి పరమును చేరాలిఎల్లప్పుడు యేసుతో ఉండాలి /2/
chadavaali chadavaali vaakyam chadavaalipratiroju chaduvutu vundaali /2/cheyaali cheyyaali praardhana cheyyaaliprativudayam yesuku cheppaali /2/yedagaali yedagaali yesulo yedagaalisarvaswam yesi vundaali /2/cheraali cheraali pramunu cheraaliyellappudu yesuto vundaali /2/