Kalyaana raagaala sandadilo – Aananda harivillulo కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో
కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో /2/పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతంస్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 1. (నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని) /2/తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని /2/స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం – నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతంస్వాగతం వరుడా స్వాగతం – స్వాగతం వధువ స్వాగతం2. (సాటిలేని సృష్టి కర్త – సాటిఐన సహాయము సర్వ జ్ఞానిఐన దేవుడు – సమయోచితమైన జ్ఞానముతో) /2/సమకూర్చెను సతిపతులను – ఇది అన్నిటిలో ఘనమైనది /2/స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతంస్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం
(kalyaana raagaala sandadilo – aananda harivillulo mallela primal jallulalo – koyila gaanaalao ) /2/parishuddhudesuni sannidhilo – nava dampatulu okatavvagaswagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam nee patin cheraga nava vadhuva swagatam – nee satin cheraga nava varuda swagatam swagatam vadhuva swagatam – swagatam varuda swagatam1. (narudu vontariga vundaraadani – jantga vunda melaniiruvuri kalayika devuni chittamai – okariki okaru nilavalani ) /2/toduga andaga okariki okaru nilavalani /2/swagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam nee satin cheraga nava varuda swagatam – nee patin cheraga nava vadhuva swagatamswagatam varuda swaagatam – swagatam vadhuva swaagatam2. (saatileni srustikartha – saatiyeina sahaayamusarvajnaaniyeina devudu – samayochitamaina jnaanamuto) /2/samakoorchenu satipatulanu – idi annitilo ghanamainadi /2/swagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam nee patin cheraga nava vadhuva swagatam – nee satin cheraga nava varuda swagatam swagatam vadhuva swagatam – swagatam varuda swagatam