• waytochurch.com logo
Song # 20008

kalyaname vaibhogam కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం


కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం /2/
శ్రుతిలయల సుమధుర గీతం /2/
దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/

పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/

కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు /2/
చిగురింపజేసే వసంతం /కళ్యాణమే/

దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి /2/
కమనీయమైన చిత్రం /కళ్యాణమే/

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com