పెండ్లి పండుగకు సుస్వాగతం – పెండ్లి సందడికి ఆనంద స్వాగతం
Pendli pandugaku suswagatam
పెండ్లి పండుగకు సుస్వాగతం – పెండ్లి సందడికి ఆనంద స్వాగతం /2/
మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో /2/
వధువు వరులకు ఆనంద స్వాగతం /2/
1. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు /2/
వధువు వరులను యేకము చేసి /2/
నూతన దంపతులుగా మార్చినావు /2/
మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు /2/పెండ్లి/
2. ప్రేమ సుమాలు వికసింపజేసి – పరిమళాలు వెదజల్లినావు /2/
పుష్పములన్ని విరబూసినవి /2/
శుభమంగళం మీకు శుభ మంగళం /2/
మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు /2/పెండ్లి/
pendli pandugaku suswagatam – pendli sandadiki aananda swagatam /2/
mela taalamulato utsaha dwhanulato /2/ vadhuvu varulaku aananda swaagatam /2/
1. jeevitamanduna ghanamainadiga vivaahamunu yerparachinaavu /2/
vadhuvu varulanu yekamu chesi /2/
nootana dampatuluga maarchinaavu /2/
mahima ghanata yesuke yugayugamulavaraku
mahima ghanata kreestuke tarataramulavaraku /2/pendli/
2. prema sumaalu vikasimpajesi – parimalaalu vedajallinaavu
pushpamulanni viraboosinavi /2/
subhamangalam meeku subha mangalam /2/
mahima ghanata yesuke yugayugamulavaraku
mahima ghanata kreestuke tarataramulavaraku /2/pendli/