Avatarinchina deva adyantamu lenivaada అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో క్రీస్తు దేవా మహా రాజా – విస్తార యశశోభిత 1. వున్నవాడనేవాడ అన్నీ సృజించినవాడా నన్ను మమ్ములనందరిని – మన్నాతో పోషించేవాడా//2//మన్నాతో పోషించేవాడా.. నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో క్రీస్తు నాధా కృపా సింధు- దేవ పుత్ర విమోచక 2. కాపరివై కాచేవాడ – పాపము తొలగించేవాడ సైతానును జయించినవాడా – మృతులను బ్రతికించేవాడా //2//మృతులను బ్రతికించేవాడా.. నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభోరాజ రాజా మహా తేజ – తేజోమయ పరమాత్మ దేవా అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//అవతరించిన దేవా…
avatarinchina deva adyantamu lenivaadaakshayuda paapula rakshakuda vimochakuda //2//avatarinchina deva adyantamu lenivaadaakshayuda paapula rakshakuda vimochakuda //2//namo namo namastubhyam – namaami mahaprabho kreesthu deva maha raaja – visthaara yasasobhita 1. vunnavaadanevaada – anne srujinchinavaada nannu mammulanandarini – mannato poahinchevaada //2//mannato poahinchevaada ..namo namo namastubhyam – namaami mahaprabho kreesthu naadha krupa sindhu – devaputra vimochaka..2. kaaparivai kaachevaada – mrutulanu bratikinchevaada saitaanunu jayinchinavaada – mrutulanu bratikinchevaada //2//mrutulanu bratikinchevaada..namo namo namastubhyam – namaami mahaprabhoraaja raaja maha teja – tejomaya paramaatma devaavatarinchina deva adyantamu lenivaadaakshayuda paapula rakshakuda vimochakuda //2//avatarinchina deva…