Goppa goppa kaaryaalu chesevaadu గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు మాటతోనె మహిమలెన్నో చూపేవాడు /2/కన్నీటిని నాట్యముగా మార్చేవాడు /2/లోకాన ఇటువంటి దేవుడు లేడు Bridge:{యెసయ్యే ఆ దేవుడు – జన్మించినాడు బేత్లెహేములో అందరికి ఒకే దేవుడు – పరుండినాడు పశుల పాకలో } X /2/గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు మాటతోనె మహిమలెన్నో చూపేవాడు (యేసు) /2/1. మృతులైన వారిని లేపాడు పుట్టు కుంటివారిని బాగుచేశాడు /2/మనకోసం ప్రాణాలే పెట్టాడు /2/మరణించి మరి తిరిగి లేచాడు /Bridge/2. దీనులపై తన దయను చూపిస్తాడు నశియించు వారినెల్ల రక్షిస్తాడు (యేసు) /2/ పాపినైన ప్రేమతో క్షమియిస్తాడు రక్షించి పరలోకం మనకిస్తాడు /Bridge/
goppa goppa kaaryaalu chesevaadumaatatone mahimalenno chupepaadu /2/kannetini naatyamuga maarchevaadu /2/lokaana ituvanti devudu ledubridge:{yesayye aa devudu – janminchinaadu betlehemuloandariki oke devudu – parundinaadu pashula paakalo} x/2/goppa goppa kaaryaalu chesevaadumaatatone mahimalenno chupepaadu (yesu)/2/1. mrutulaina vaarini lepaadu puttu kunivaarini baaguchesaadu /2/manakosam praanaale petaadu /2/maraninchi mari tirigi lechaadu /bridge/2. deenulapai tana dayanu choopistaadu nasiyinchu vaarinella rakshistaadu (yesu) /2/paapainaina prematho kshamiyistaadu rakshinchi paralokam manakistaadu /bridge/