• waytochurch.com logo
Song # 20028

kondameedha sukka bodise కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె


కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ …
తూర్పువైపు వెలుగు రేఖ
నిలువు పొడుగు పెరుగుతుంటె – నిలువలేక పోతున్నా మందకాడ
అబ్బో … దూత మాట వచ్చిందిరో – వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో – అల్ల దేవరాజు కోలువంటరా //2//

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే – ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే – ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల –
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల//కొండ .. //

Posted on
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com