Paadudi geetamul halleluya పాడుడి గీతముల్ – హల్లేలూయా
పాడుడి గీతముల్ – హల్లేలూయా మీటుడి నాదముల్ – హల్లేలూయాపాపరహితుడు – హల్లేలూయాపాపవినాశకుడు – హల్లేలూయా1. కన్య మరియ గర్భమందున – వెలసినావు పున్యపురుషుడా నీవు పుట్టినావా పశుల శాలయందున /2/పాడుడి/2. పశుల శాల వెలగిపొయెను – పావనుండు జననమొందగాప్రవక్తల ప్రవచనములు నెరవేరెను /2/పాడుడి/3. ఉల్లమందు సంతసించిరి – యేసుప్రభుని పూజచేసిరి పయనించిరి గొల్లలు ప్రభు జాడకు /2/పాడుడి/4. ఆకసమున వింతగొలిపెను – అద్భుత తారను గాంచిరి పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు /2/పాడుడి/5. నక్కలకు బొరియలుండెను – నక్కలకు గూళ్ళు వెలయను నీవు తలవాల్చుటకు స్థలమే లేదాయెను /2/పాడుడి