• waytochurch.com logo
Song # 20034

Puttadandoy Puttadandoy Mana Yesu rakshakudu పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్


పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్

1. బెత్లెహేము పురములో పుట్టాడండోయ్ – పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/
గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. //2/పుట్టాడండోయ్//

2.యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్ – నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/
యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … //2//పుట్టాడండోయ్//

puttadandoy puttadandoy – mana yesu rakshakudu puttadandoy /2/

1.betlehemu puramulo puttadandoy – pashuvula saalalo puttadandoy /2/
golla jnaanuladaru cheri pujinchiri /2/putta/

2. yesu ninnu premistu puttadandoy – nee paapam koraku puttadandoy /2/
yesuni cherchuko rakshakuniga enchuko .. /2/putta/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com