• waytochurch.com logo
Song # 20035

sarvalokam harshinche సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్


సర్వలొకమ్ హర్షించే – క్రీస్తేసుని జన్మదినమ్
కాలచక్రాన్ని విభజించిన చారిత్రాత్మక పర్వదినం //2//
Happy Happy Christmas – Merry Merry Christmas//2//సర్వ//

1. పశుశాలలో పవళించి పశుప్రాయులను మార్చాడు
ఇమ్మనుయేలుగా ఉదయించి – నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు /2/
రక్షణ విమోచన ఆనందం తెచ్చాడు లోకానికి //2//Happy//

2. పపాంధకారాన్ని తొలగించి – జీవ మార్గాన్ని చూపించాడు
యూదుల రాజుగ జన్మించి – ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు //2//
స్వస్థత నీరీక్షణ – నిత్య జీవం తెచ్చాడు ఈజగతికి //2//Happy//

3. ప్రవక్తలు ప్రవచించిన – ప్రవచనానుసారం అరుదెంచాడు
పాపరహితునిగా జీవించి మరణపు ముల్లును విరిచాడు //2//
మహిమ ఘనత స్తుతియు నీకే మా యేసయ్య //2//Happy//

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com