Siramu Vanchenu sarva lokam శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు
శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు /2/సంతసించె ప్రతి హృదయం /2/- రక్షక నీ జన్మయందు /2/శిరము/1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము – రాజుగానే ఉదయించినావు చిత్రము /2/మహిమ సింహాసనం – విడిచి నాకోసము/2/ పశుల పాకలో పుట్టినావు స్తోత్రము /2/శిరము/2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము – శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము/2/పరలోకానందము – చేసితివి త్యాగము /2/మంటిదేహము దాల్చినావు స్తోత్రము /2/శిరము/3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము – ముందే యెరిగి జన్మించినావు చిత్రము /2/మార్పు చేసుకొని నీ మహిమ రూపము /2/మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము /2/శిరము/