Turpu deshapu jnaanulam తూర్పు దేశపు జ్ఞానులము
తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/1. ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో /2/హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు 2. ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో /2/హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు 3. ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభో /2/హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/
turpu deshapu jnaanulamu – chukkanu choochi vachhitimi /2/kondalu loyaledaarulu daati memu vachhitimi /2/1. o… raatri vinta taaraho – raaja teja ramyamouvpashima dhish poyi poyi nadupu mammu shaantikin nenarpintu bangaaramu – neevangeekarinchu prabho /2/halleluya halleluya halleluya paadutu 2. o… raatri vinta taaraho – raaja teja ramyamouvpashima dhish poyi poyi nadupu mammu shaantikin nenarpintu saambraani – neevangeekarinchu prabho /2/halleluya halleluya halleluya paadutu 3. o… raatri vinta taaraho – raaja teja ramyamouvpashima dhish poyi poyi nadupu mammu shaantikin nenarpintu bolamu – neevangeekarinchu prabho /2/halleluya halleluya halleluya paadutu turpu deshapu jnaanulamu – chukkanu choochi vachhitimi /2/kondalu loyaledaarulu daati memu vachhitimi /2/