Vachhindi vachhindi Christmas aanandam Avadhululeni aanandam వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చింది సంతోషం ఉత్సాహం రానేవచ్చింది – యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చింది జాలిగానే ఆడిపాడి – బాలయేసుని స్తుతించెదము ఒకటిగానే చేరిమనము – క్రిస్మస్ పండుగ చేసెదము /వచ్చింది/1.చల్లటిమంచు కురిసే – యేసు రాజు నిదురించెఆడి పాడి బుజ్జగించ అక్కడికెళదాం రండి లోకానికి ఇదియే సంబరమైన నాడు దావీదు పురముకే ధన్యత కలిగెను చూడు దీనులమైన మనకే – దర్శనమిచ్చెను ఈనాడు /జాలీ/2.అందంగా పుట్టెను నేడు – ఆ బాల యేసుని చూడుదీవెన పొందగ నేడే నీవు పరుగిడి చెంతకు రావా /2/ వరములు ఇచ్చే వరుడు కొలువు తీరినాడు పాపులమైన మనకు రక్షణ కలిగిస్తాడు ఎనలేని ఆనందం మదిలో నిలిపెను ఈనాడు /జాలీ/
vachhindi vachhindi christmas aanandam – avadhululeni aanandam manakai tachhindisantosham vutsaaham raanevechhindi – yesu manalanu kaachutakai christmas vachhindijaaligaane aadipaadi – baalayesuni stutinchedamuokatigaane cheri manamu – christmas panduga chesedamu / vachhindi/1.challati manchu kurise – yesu raaju nidurincheaadi padi bujjagincha – akkadikeladaam randilokaaniki idiye sambaramaina naadudaavdeedu puramunake dhanyata kaligenu chududeenulamai manake – darshanamicheenu eenaadu /jaali/2.andanga puttenu nedu – aa baala yesuni choodudeevena pondaga need neevu parugidi chentaku raavaa /2/varamulu ichhe varudu koluvu teerinaadupaapulamaina manaku rakshana kaligistaaduyenaleni aanandam madilona nilipenu eenaadu /jaali/