vudayinchenu naakosam sadayudaina nija daivam ఉదయించెను నాకోసంసదయుడైన నిజదైవం
ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం /2/పులకించెను నాహృదయం-తలపోయగ యేసుని జన్మంఅ.ప: సంతోషం పొంగింది-సంతోషం పొంగింది-సంతోషం పొంగి పొర్లింది /ఉదయించెను/1. కలుషమెల్లను బాపను-సిలువప్రేమను చూపను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/2. భీతిని తొలగించను-నీతిని స్థాపించను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను/సంతోషం/3. దోష శిక్షను మోయను-త్రోవ సిద్థము చేయను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/