• waytochurch.com logo
Song # 20044

e lokamlo gathiyinchinadani vedhaki ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై


ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై
పరలోకంనుండి అరుదెంచె మనకు – రక్షణ నిచ్చుటకై
యెహోవ దేవా నీకేనయా – రాజుల రాజ స్తోత్రమయా /2/ఈలోకం/

1. మాలో ఒకనిగ పుట్టినవాడ – ఎన్నో క్రియలను చేసినవాడ
నీకే స్తోత్రమయా
నీ నామమెంతో అద్భుతమ్ అద్భుతమ్
నీకార్యమెంతో శాస్వతమ్…
నీరాజ్యమే నిరంతరమ్ .. … /యెహోవ/

2. వేవేల కాంతులకన్న – తెజోమయుడవు నీవేనయ్యా
నీకే స్తోత్రమయా
నీ వాక్యమెంతో మధురమ్ మధురమ్
నీమాట ఎంతో శాస్వతమ్…
నీ ప్రేమయే నిరంతరమ్… /యెహోవ/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com