e lokamlo gathiyinchinadani vedhaki ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై
ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై పరలోకంనుండి అరుదెంచె మనకు – రక్షణ నిచ్చుటకై యెహోవ దేవా నీకేనయా – రాజుల రాజ స్తోత్రమయా /2/ఈలోకం/1. మాలో ఒకనిగ పుట్టినవాడ – ఎన్నో క్రియలను చేసినవాడనీకే స్తోత్రమయా నీ నామమెంతో అద్భుతమ్ అద్భుతమ్ నీకార్యమెంతో శాస్వతమ్… నీరాజ్యమే నిరంతరమ్ .. … /యెహోవ/ 2. వేవేల కాంతులకన్న – తెజోమయుడవు నీవేనయ్యా నీకే స్తోత్రమయానీ వాక్యమెంతో మధురమ్ మధురమ్ నీమాట ఎంతో శాస్వతమ్…నీ ప్రేమయే నిరంతరమ్… /యెహోవ/