Yesayya puttenu nedu – Taara velasindi choodu యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు
యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు సందడి చేద్దాము నేడు – ఊరంత పండుగ చూడు /2/Bridge :{నేడే పండుగ -క్రిస్మస్ పండుగ లోకానికిదే నిజమైన పండుగ నేడే పండుగ -క్రిస్మస్ పండుగ సర్వ లోకానికే -ఘనమైన పండుగ} (Happy Happy Christmas – Merry Merry Christmas)1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి /2/నేడే మనకు రక్షణ వార్త యేసుని చేరి ప్రణుతించెదము /2/Bridge/ (Happy Happy Christmas – Merry Merry Christmas)2. సర్వ లోకానికి దేవుడు ఆ యేసే విశ్వమంతటికి వీరుడు – మన యేసే జ్ఞానులవలె క్రీస్తుని వెదకి అర్పించెదము హృదయము నేడే /2/Bridge/
yesayya puttenu nedu – taara velasindi choodusandadi cheddaamu nedu – vuranta panduga choodu /2/bridge:nede panduga – christmas pandugalokaanikide – nijamaina panduga nede panduga – christmas pandugasarva lokaanike – ghanamaina panduga (happy happy christmas – merry merry christmas)1. doota telpenu gollalaku subha vaarthagorrelannitini vidichi parugidiri /2/nede manaku rakshana vaartayesuni cheri pranutinchedamu /2/bridge/(happy happy christmas – merry merry christmas)2. sarva lokaaniki devudu aa yeseviswamantatiki veerudu – mana yesejnaanulavale kreestuni vedakiarpinchedamu hrudayamu nede /2/bridge/