andala tarokati udayinchindi అందాల తారొకటి ఉదయుంచింది
అందాల తారొకటి ఉదయుంచిందిఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించిందిఅ.ప: wish you happy christmas we wish you merry Christmas1. పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది దావీదు పట్టణములో పుట్టినరక్షకుని ఆనవాలు తెలియజేసింది2. పరలోక సైన్యసమూహములు భూలోకమునకుదిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని దేవునికి స్తోత్రములు చెల్లించాయు3. దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి