• waytochurch.com logo
Song # 20050

andala desamu sundaramynadi అందాల దేశము సుందరమైనది

అందాల దేశము సుందరమైనది
పరలోక పట్టణమమ్మా – ప్రభు నికిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....

1. బంగారు వీధులు ఇస్తున్నాడమ్మ
శ్రుంగారంగాను నిను నడిపిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....

2. సూర్యుడు చంద్రుడు ఉండరమ్మా
యెసయ్యే వెలుగై ఉంటాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....

3. చిన్న పిల్లలందరిని రమ్మన్నాడమ్మా
ఆదరించి ముద్దాడి దివిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com