ambara veedhilo vinthaina taraka అంబరవీధిలో వింతైన తారక
అంబరవీధిలో వింతైన తారక /2/సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/అంబరవీధిలో వింతైన తారక Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/1.దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగాకారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/2.దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగాగొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా క్రీస్తుయేసుని జననంతో భువియే పులకరించగా /2/