• waytochurch.com logo
Song # 20052

ambarana nadichenu nakshatram అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను


అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
స్తోత్రం , సంబరాలు చేయగ ప్రతి గోత్రం
యేసు రాజుకే స్తుతి స్తోత్రం “సర్వ జనులకు”

1. మనవాళిని రక్షింపను , పాప చీకటి తొలగింపను
వ్యాది భాదలు తొలగింపను,నీతి సూర్యుడు జనియించేను “Happy” “అంబరాన”

2. పేదరికము తొలగింపను , శపమంత తొలగింపను
చింతలన్ని తొలగింపను , శ్రీమంతుడేసు జనియించేను “Happy” “అంబరాన”

3. శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను
కన్నిరంత తొలగింపను ఇమ్మనుయెలు జనియించెను “Happy” “అంబరాన”

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com