adhiyandhu vakyamundenu అదియందు వాక్యముండేను వాక్యమ దేవుని యెద్ద ఉండేను
అదియందు వాక్యముండేను వాక్యమ దేవుని యెద్ద ఉండేను (2)ఆ.... వాక్యమే శరీర దారియై కృపాసత్య సంపూర్ణుడయేను (2)Happy happy Christmas to youMerry merry Christmas to you (2)1. ఆయనలో జీవముండేను ఆ జీవమే మనకు వెలుగు (2)ఆ వెలుగు నిజమైన వెలుగు అందరినీ వెలిగించుచున్నది (2)Happy happy Christmas to youMerry merry Christmas to you (2)2. యేసు క్రీస్త నామమున విశ్వసముంచు వారికి (2)దేవుని పిల్లలగుటకు అదికారం ఆనుగ్రహించేను (2)Happy happy Christmas to youMerry merry Christmas to you (2)