atyantha ramaniya amrapuramu అత్యంత రమణీయ అమరపురము వీడి
అత్యంత రమణీయ అమరపురము వీడిఅవనికి అరుదించితివా దేవా (2)అల్పులైన్న మాపై నీ ప్రేమ నిలుపా (2)సంకల్పించితివా తండ్రి బ్రోవా (2) (అత్యంత)1. ఆదాము పాపము హరియింపగానిర్మల గర్భము సృజియితివారక్షణ కాలము అరుదించగాకన్యకు శిశువుగా జన్మించితివాభక్తుల మోకులు నేరవేర్చగాబేత్లహేములో ఉదయించినవ (2)ఘనత మహిమ స్తుతులుఅనుచుదూతగానములు కీర్తనలు పాడగా (2)( అత్యంత రమణీయ)2. చీకటిలో చిరుద్వీపం విలిగించగావేదనలో ఉపశమనం కలిగించగాసాతాను దాస్యము తొలగించగాశాంతి సందేశము వినిపించగాధరపైన ప్రభురాజ్యం స్థాపించనించినరరూపదరుడవై జేనియించినవా(2) రాజులరరాజు ప్రభవించినడాఅనుచుగొల్లలు జ్ఞానులు దర్శించరగా(అత్యంత రమణీయ)