adhigo adhigo andala tara rakshakudi puttadani అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడనిచీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2”ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకుఇంకా భయమే భయపడి పారిపోవును మనసాఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”1. బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడనిఅనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” “ఒక వార్త”2. అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడనిసాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”“ఒక వార్త”