• waytochurch.com logo
Song # 20055

adhigo adhigo andala tara rakshakudi puttadani అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని


అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2”
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”

1. బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” “ఒక వార్త”

2. అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”“ఒక వార్త”

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com