alararu aa divya rupam అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో వెలిగే దీపం
అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపంపరిహరింపను మానవ పాపంప్రభవించెను ఇలలో ఆనందాం1. ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడెభక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ2. జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చెగొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ