• waytochurch.com logo
Song # 20059

alararu aa divya rupam అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో వెలిగే దీపం


అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభవించెను ఇలలో ఆనందాం

1. ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడె
భక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ

2. జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చె
గొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com