akasana velasindhi tara ఆకాశాన వెలసింది తార
ఆకాశాన వెలసింది తారఆ తారకర్థం శ్రీ యేసు జననం (2)ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)1. దివిలోన దూతల్ స్తుతి గీతి పాడెన్నీ దివ్య నామంబు మహిమా (2)మేమంత పాడి నిను కీర్తింతుము (2)నీ ప్రేమ సందేశమివ్వాఅ.ప.: ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2) ..ఆకాశా2. అపరంజి బోళం సాంబ్రాణులన్నికానుకలిచ్చారు జ్ఞానుల్ (2)నవకాంతులన్నీ లోకాన వెలిగే (2)పాపాలు పరిహారమాయేఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)