anandam anandam bethlahemulo andandam ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందంసంతోషం సంతోషం మన అందరి–మనసులో సంతోషం “2”హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ “2”1. గొర్రెల కాపరులభయము తొలిగింది – యేసుని జన్మతో లోకం వెలిగింది “2”యేసు పుట్టెను భయము తొలగెను – జనులందరికి రక్షణ కలిగెన్ “2”2. పాప బంధకాలలోవున్నా నిన్ను – విడిపించుటకు యెసయ్యా జన్మించేనేడే వేడుకో ఆ ప్రభు యేసుని – రక్షణ నీకు కావాలని “2”