aradana aradana christmas aradana ఆరాధన ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2)యేసయ్యా జన్మదిన క్రిస్మస్ ఆరాధన (2)అప:- ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే (2)1) కనిపించకుండా లేవు మాటలతో చెప్పలేవుహృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండివర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము (2)( ఉల్లా)2) ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదుపుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదుమారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం (2)(ఉల్లా)3) దేశమేదైన గాని యేసే నిత్యజీవమనిభావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగికారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం ( ఉల్లా)