• waytochurch.com logo
Song # 20066

intinta sandhadi prathi inta sandhadi ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి


ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి – జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి
ఆనందమే ఎంతో ఆనందమే యేసు నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు నా కొరకే వచ్చే ఈ రోజా “2” “ఇంటి”
లోక పాపము భరియించను దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను లోకమంతా వెలుగోచ్చెను “2” “ఆనందమే”
దేవదూతలే దిగివచ్చెను దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను యేసురాజును పూజించేను “2” “ఆనందమే”

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com