inthavaraku chudani mundhu ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగనివింత సంగతి యేసు పుట్టుకబెత్లెహేము అయ్యింది వేదికతూర్పునుండి వచ్చింది తారకఅ.ప. : ఎంత గొప్ప కానుక - చింతలింక లేవికఅంతటా అందుకే పండుగ1. పాపియైన మనిషిలో నుండినీతిరాజు ఎట్లు వచ్చునండిపావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొనికన్యమరియ జన్మనిచ్చెనండి2. అల్పమైన నజరేతునుండిమంచి ఫలము ఎట్లు వచ్చునండిచెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొనిమేలుకరముగా మార్చెనండి3. నరునికై మహిమలో నుండిమధ్యవర్తి ఎట్లు వచ్చునండిరక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొనిఇద్దరిపై చెయ్యి ఉంచెనండి