• waytochurch.com logo
Song # 20069

eenade subhadhinam ఈనాడే శుభదినంప్రభుయేసుని మహోదయం


ఈనాడే శుభదినం-ప్రభుయేసుని మహోదయం
దైవసుతుడే ఇలకు దిగివచ్చెనే
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)

1. పెరిగే పాపభారం-మనిషి మరిచే మానవత్వం
కలిగే దైవ మార్గం-దారిచూపే యేసు జననం (2)
ఎంతో మధురమయ్యా-మది నిండే ఆ వార్తకు (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)

2. సంతోషాల సమయం-సర్వలోకం వెలుగునిండ
అజ్ఞానుల తిమిరం-అణగద్రొక్కే రాజు వచ్చే (2)
అంతా కలసి ఆ ప్రభుని సేవింపగా (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com