entha dhuramentha dhuramo ఎంత దూరమెంత దూరమో ఆ బాలయేసు బసను చేర
ఎంత దూరమెంత దూరమో - ఆ బాలయేసు బసను చేరఎంత దూరమెంత దూరమో - ఆ స్వామి మాకు దర్శనమీయ1) దేవుళ్ళకు దేవుడంట - నిక్కమైన దేవుడంటరాజులకు రారాజంట - సక్కనైన మారాజంటనమ్మినోళ్ళందరిని - గమ్మున రక్షించునంట (2)(ఎంత)2) పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలోవిత్తబోయి సూత్తుండగా - ఇంకా సానా రేత్రుండగాబేత్లేములో పుట్టెనట - పశుల పాకలోనట(2)(ఎంత)