entho subhakaram prabhu jananam ఎంతో శుభకరం ప్రభు జననం
ఎంతో శుభకరం ప్రభు జననంచీకటి బ్రతుకుల అరుణోదయంఅ.ప: విడుదల దొరికెను – శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను1) పరిశుద్దముగా తనపిల్లలుగాఇలలో జీవింపను మనకై నీతిరాజు మనిషై వెలిసాడుతన వైభవమును విడిచి దిగినాడు2) జీవితకాలము లేకుండా భయము దేవుని సేవింపను సర్వాధికారి తండ్రి కుమారుడయ్యాడురక్షణ శృంగమై భువిలో పుట్టాడు.