ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
epata padenu yesaiah
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ (ఏపాట)1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2)సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియైపాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) (ఏపాట)2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2) పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములైపాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) (ఏపాట)