vaka pata mrogindhi ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక పాట మ్రోగింది వీనుల విందుగాఒక తార సాగింది కన్నుల పంటగాజనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని1. చూపులో విరిసె వెన్నెల చల్లదనంమాటలో కురిసె కమ్మని కరుణరసంశతకోటి దీపాల కాంతులు వెదజల్లేసుత యేసుక్రీస్తు ప్టుటడని2. రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడుపూజింపదాగిన బలవంతుడగు విభుడుపాపాలనే బాపి నిత్యము తోడుండేకాపరిగా ఇలపుట్టాడని