varae chinnodu vathunna vathunna ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ ఎంటిన్న
ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ.... ఎంటిన్న రచ్చకుడు మనకోసం పుట్టడాంటరా- తొందరగా రండి – బెత్తెముదాకా వెళ్ళిఒరేయ్ చిన్ననా – ఒరేయ్ పెద్ధన్నాఒరేయ్ జానన్నా – ఒరేయ్ జోనా అన్నా(2సా)పోధము రండిరా బెత్తెముకు – రక్షకుడు పుట్టే మనకు1. దావీదు పురామందు – రక్షకుడు పుట్టాడుదేవుని దూతలు – మనకు తెలియజేశారు – (2)సంతోషమే – హాయ్ - సంతోషమే – హాయ్సంతోషమే – మనకు సమాధానమే – హాయ్ (2)2. పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడుయేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)3. పశువులు తొట్టిలో – పరుండిన పసివాడుపాపము తొలగింప – పరము నుండి దిగినాడు (2)